‘హను-మాన్'తో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు యువకథానాయకుడు తేజ సజ్జా. అతని తర్వాతి సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది.
ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా.. కచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఓ సినిమా ఉండేలా చూసుకుంటాడు రవితేజ. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’లో అద్భుతమైన పాత్ర చేసి సంక్రాంతి విజేతల్లో ఒకరిగా నిలిచిన రవితేజ..