Teja Sajja | మిరాయ్ ఓ అద్భుతం.. యోధుడుగా తేజ సజ్జా
‘హను-మాన్'తో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్‌హీరో మూవీ ‘మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల కానుంది. తేజా పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా న్యూ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
Teja Sajja | ‘హను-మాన్’తో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్‌హీరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల కానుంది. తేజా పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా న్యూ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తేజా యోధుడుగా కనిపించనున్నాడు. దానికి తగ్గట్టే పోస్టర్ కూడా డిజైన్ చేశారు.
పోస్టర్లో మండుతున్న ఐరెన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తున్న తేజాను చూడొచ్చు. తేజా నేపథ్యంలో పురాతన దేవాలయం కనిపిస్తున్నది. సినిమాపై ఆసక్తిని పెంచేలా పోస్టర్ ఉందని చెప్పొచ్చు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో సినిమా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. మంచు మనోజ్ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, స్క్రీన్‌ప్లే, మాటలు, కెమెరా, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

