ఎన్నెన్నో మహోద్యమాలకు పాదువేసిన జలదృశ్యం ప్రదేశం నుంచి బీసీల ఉద్యమకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సాక్షిగా బీసీ కవులు, రచయితలు, విద్యావేత్తలు బీసీల హకుల సాధన ఉద్యమానికి తమ కలాలను పదునెకిస్తామని ప్రతిజ్ఞ
బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితమంతా పోరాటం చేసిన ఓబీసీ నాయకుడు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉంది. బీహార్ రాష్ర్టానికి రెండుమార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు.