రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం తిరిగి కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ అన్నారు.
మండల కేంద్రంలోని 146సర్వే నెంబర్లో 10.117హెక్టార్లలో మెస్సేర్స్ వైట్‌రాక్ మెన్స్ అండ్ మినరల్స్ సంస్థ రఫ్ స్టోన్, రోడ్ మెటల్, కలర్ గ్రానైట్ క్వారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం శనివారం ప్రజాభిప్రాయ సేక