ఢిల్లీలోని కర్ణాటక భవన్లో విధులు నిర్వహించే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు చెందిన స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ల(ఎస్‌డీవోలు) మధ్య ఘర్షణ తలెత్తింది.
Shivakumar, Siddaramaiah aides clash | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఇరువురి సహాయక అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో వారిద్దరూ భౌతికంగ�