ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్‌లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
ఉత్తరాఖండ్‌లోని కర్ణ్‌ప్రయాగ్‌లో కూడా జోషీమఠ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరి�