మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. అధికారుల సమన్వయం లోపించినట్లుగా కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాల మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో గందరగోళం నెలకొన
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు, వార్డు సభల్లో రెండో రోజు కూడా నిరసనలు, నిలదీతలు కొనసాగాయి. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మ�