ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాల అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2013లో రెండు మోడల్ పాఠశాలలను నిర్మించగా అందులో కారేపల్లి మోడల్ స్కూల్ ఒకటి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని కారేపల్లి తెలంగాణ మోడల్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా గురువారం సందర్శించారు. ముందుగా పాఠశాల భవనాన్ని, తరగతి గదులను