రుద్రంపూర్, మార్చి 27: సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా చేపడుతున్న కారుణ్య నియామకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్) నాయకుల�
కొత్తగూడెం ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న వి.కే.ఓ.సీ ని ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా గతంలో జికేఓసి ని ఏ విధంగా సింగరేణి కార్మికులతో నడిపించిన విధంగా ఓవర్ బర్డెన్ (ఓబీ), కోల్ పూర్తిగా సింగరేణి ఉద్యోగులతో