రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యానికి మించి సాగుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 74.42 లక్షల మంది పురుషులు క�
అందరికీ చూపును ప్రసాదించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం రెండో విడుత ‘కంటి వెలుగు’ నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది.