ఆ స్వీపర్ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.