హాస్టల్లో బాలికల అసభ్యకర వీడియోలు చిత్రీకరణ… స్వీపర్ అరెస్ట్
ఆ స్వీపర్‌ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు.
లక్నో: హాస్టల్లో బాలికల అసభ్యకర వీడియోలు రికార్డు చేసిన స్వీపర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక యువతి సాయి నివాస్ బాలికల హాస్టల్లో ఉంటున్నది. అయితే అక్కడ పని చేసే స్వీపర్ తనకు సంబంధించిన అసభ్యకర వీడియోలు రికార్డు చేసినట్లు ఆమె ఆరోపించింది. అలాగే హాస్టల్లోని పలువురు బాలికలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు కూడా అతడి మొబైల్ ఫోన్లో ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ హాస్టల్‌కు చెందిన పలువురు యువతులు గురువారం ఆ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఆ స్వీపర్‌ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. నిందితుడైన స్వీపర్ ఆ హాస్టల్లో గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

