సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలనష్టాలకోర్చి వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్.
సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . ఎన్నో అంచనాలతో వినాయకచవితి కానుకగా విడ�