Mahua Moitra | నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లి వేడుక.. షారుఖ్ పాటకు డ్యాన్స్ చేసిన సుప్రియా సూలే, మొయిత్రా, కంగనా!
SupriyaSule | రాజకీయాల్లో తీవ్ర వైరుధ్యాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత వేడుకల్లో మాత్రం నేతలు ఎంత సరదాగా ఉంటారో తెలియజేస్తూ ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahua Moitra | రాజకీయాల్లో తీవ్ర వైరుధ్యాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత వేడుకల్లో మాత్రం నేతలు ఎంత సరదాగా ఉంటారో తెలియజేస్తూ ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుమార్తె రిసెప్షన్ వేడుక శనివారం ఘనంగా జరుగగా.. దేశంలోని రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో భాగంగా, ఎన్సీపీ (NCP) నాయకురాలు సుప్రియా సూలే, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా, అలాగే ఇటీవల బీజేపీ ఎంపీగా ఎన్నికైన సినీ నటి కంగనా రనౌత్ కలిసి చేసిన డాన్స్ చేశారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓం శాంతి ఓం’ లోని ఉల్లాసభరితమైన పాటకు కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే వీరందరూ ఒకే వేదికపై కలిసి డ్యాన్స్ చేయడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s wedding
This video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2
— Veena Jain (@Vtxt21) December 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

