అద్దెకు తీసుకున్న ట్రక్కుతో 2023 మే 22న వైట్ హౌస్‌పై దాడి చేసేందుకు యత్నించిన తెలంగాణ యువకుడు సాయి వర్షిత్ కందుల(20)కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం అమెరికన్ కోర్టు తీర్పు చెప్పింది.
Kandula Sai Varshith: హిట్లర్‌ను ఇష్టపడ్డాడు.. అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నాడు. ఆ ప్లాన్‌లో భాగంగా సాయి వర్షిత్ .. శ్వేత సౌధాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రక్కుతో దాడి చేశాడు. ఆన్లైన్లో నాజీ జెండా కూడా కొ�