Bus accident | యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని యాత్రికుల్లో 32 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Odisha | ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్-కందమాల్ సరిహద్దుల్లోని కళింగ ఘాట్ (Kalinga Ghat) వద్ద టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.