బ్రేక్ ఫెయిలై బోల్తా పడిన బస్సు.. ఆరుగురు మృతి
Odisha | ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్-కందమాల్ సరిహద్దుల్లోని కళింగ ఘాట్ (Kalinga Ghat) వద్ద టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
భువనేశ్వర్: ఒడిశాలో (Odisha) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంజామ్-కందమాల్ సరిహద్దుల్లోని కళింగ ఘాట్ (Kalinga Ghat) వద్ద టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 42 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
బ్రేక్ ఫెయిలవడంతో టూరిస్టు బస్సు బోల్తా పడిందని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నదని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

