Home
Kandalai Raghavacharya
Kandalai Raghavacharya
-
"డప్పు సప్పుడు…"
5 months agoడప్పు సూడంగానే ఆడంబరంగా అనిపించదు మోగించంగనే నాల్గు దిక్కులు ఒక్కటైపోతై గుండె సైతం మోగుతది !!"పిసినారి శవం!?"
10 months agoఅయ్యో నా చితికి ఇంత ఖర్చా! డబ్బాల డబ్బాల ఇంధనం బండెడు కట్టెలు! డప్పుల బలగం! ఇంకా వాహనమా!"మొబైల్ మరిచిపోయాను!"
12 months agoఇంట్లో ఫైల్ మరిచినట్టు పర్స్ మరిచినట్టు మొబైల్ మరిచిపోయాను ఎప్పుడూ షర్ట్ ఎడమ వైపు జేబులో ఉండే మొబైల్ లేకుంటే గుండె లేనట్టే మనసు ఏదో కోల్పోయినట్టు కొట్టుకుంటున్నది!"గుర్తింపబడని శవం?"
1 year agoఒంటిపై పచ్చబొట్లు మెడలో తాయెత్తు దారుఢ్య ఉక్కు శరీరం! తూటాల రక్తంతో అభిషేకమైనట్టు ఆపాదమస్తకం! నిర్దోషి ఆదివాసి శవం!!"దీపం దిక్సూచి!"
2 years agoఅపరిచితంగా రాత్రి తోవ తప్పుడు అయినప్పుడు దూరంగా గుడిసె ముందున్న గూట్లోని నిరాడంబర మిణుకు దీపం పరిచితంగా పాదాలను సరియైన తోవలోకి తెస్తుంది!"మట్టి పిల్ల!"
3 years agoపిల్ల తట్టతో మట్టి మోస్తూ అంతస్తులు అంతస్తులు అలసట లేకుండా అధిరోహిస్తోంది రెక్కలున్నట్టే! గంధర్వ కన్యలా పైపైకి ఎగిరిపోతున్నట్టుంది యానిమేషన్ కాదు నిజంగానే!"మేఘం చెట్టు !!"
3 years agoపైన పెద్ద మేఘం ! కింద చిన్ని మొలక ! మొలకను చూస్తే మేఘానికి పులకరింతతాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







