డప్పు సప్పుడు…
డప్పు సూడంగానే ఆడంబరంగా అనిపించదు మోగించంగనే నాల్గు దిక్కులు ఒక్కటైపోతై గుండె సైతం మోగుతది !!
డప్పు సూడంగానే
ఆడంబరంగా అనిపించదు
మోగించంగనే నాల్గు దిక్కులు ఒక్కటైపోతై
గుండె సైతం మోగుతది !!
జులూస్ కు జోష్ డప్పు సప్పుడే !
విజిల్ ఏసేటోల్లకు డప్పు సప్పుడు తాకత్ !
సావుకోంగ డప్పు సప్పుడుకు ఒక్కోసారి
పాడెమీదున్నోడు జప్పన లేచి కూసుంటడు
యమధర్మరాజు పరేశాన్ అయితడు!
ఢఢణకఢన్ ఢణకఢన్ ఢన్ ఢన్ ఢన్ !
డప్పు మన తాతముతాత్తల కాలం నుండి
తప్పిపోకుండా మన వెంట వస్త్తనే ఉన్నది
డప్పు సప్పుడు ముందు
బ్యాండ సప్పుడు ఎనకెనకనే
అగో! తాత మనవడికి
డప్పు కొట్టుడు నేర్పిస్తున్నడు
ఇగ ఇద్దరు కలిసి గులాల్
సల్లుకుంటా
డ్యాన్సు చేస్తున్నరు
రేపు తెలంగాణకు మంచి
రోజులు రావాలని
కందాళై రాఘవాచార్య
8790593638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

