రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వ�
కాంగ్రెస్ సర్కార్ అసమగ్ర ధాన్యం కొనుగోళ్ల కారణంగా మరో రైతు ఊపిరి ఆగింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 45 రోజులు కొనుగోలు కేంద్రంలో నిరీక్షించడమే గాకుండా, భారీగా ధాన్యం తరుగు తీయడంతో మనోవేదనకు గురైన రైతు గుండె