TDP MP | ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాబోయే పార్లమెంట్(MP), అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేయడానికి రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు శనివారం సఫలికృతమయ్యాయి.
అమరావతి : రాష్ట్రంలో వైసీపీ వచ్చిన నాటి నుంచి పాలన అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు . అమరావతి కోసం రైతులు పాదయాత్ర నిర్వహిస్తుంటే దానిని అడ్డుకోవడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్�