జగన్ పాలన అస్తవ్యస్థం.. టీడీపీ ఎంపీ

అమరావతి : రాష్ట్రంలో వైసీపీ వచ్చిన నాటి నుంచి పాలన అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు . అమరావతి కోసం రైతులు పాదయాత్ర నిర్వహిస్తుంటే దానిని అడ్డుకోవడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులు, రైతులు , విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థి, రైతు సంఘాలపై ఎదురుదాడులకు దిగుతుందని పేర్కొన్నారు.
మంత్రి పేర్ని నాని రైతులపై దురంహాకార వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యుత్ చార్జిలను పెంచిందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

