మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది.
Ayodhya | యావత్ భారతదేశం దృష్టంతా అయోధ్య వైపే ఉన్నది. రామ మందిరం ప్రారంభోత్సవంతో పాటు రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కనుల పండువలా సాగింది. ఎన్నో శతాబ్దాల భారతీయుల కల సాకారమైంది. ఈ క్రమంలో భారతంలో పండు�