హర్షసాయి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మెగా’. ‘డాన్' ఉపశీర్షిక. మిత్ర కథానాయికగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆదివారం టీజర్, టైటిల్ను అనౌన్స్ చేశారు.
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.