బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పనికిమాలిన విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.
మదర్ డెయిరీ (నార్ముల్)లో పాలు పోస్తున్న రైతులకు మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.