తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ నెల 27న కట్టంగూర్‌లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిస