Jagtial : జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కల్లెడ గ్రామం వద్ద ఓ చెట్టుకు కారు బలంగా ఢీకొట్టింది.
రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు : మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు