నెక్ట్స్ లెవల్ లవ్‌స్టోరీ
నరేన్ వనపర్తి, సాహితి అవంచ ప్రధాన పాత్రధారులుగా మహేశ్ నాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మెట్రో లవర్'. మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవికుమార్, సంతోష్ జాదవ్ నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. నవంబర్ 20న సినిమా విడుదల కానున్నది.
నరేన్ వనపర్తి, సాహితి అవంచ ప్రధాన పాత్రధారులుగా మహేశ్ నాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మెట్రో లవర్’. మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవికుమార్, సంతోష్ జాదవ్ నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. నవంబర్ 20న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఇది నెక్ట్స్ లెవల్ లవ్‌స్టోరీ అని, చూసినవారంతా సర్ప్రైజ్ అవుతారని హీరో నరేన్ చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా, ఇష్టంతో చేసిన సినిమా ఇదని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తెలిపారు. అంచనాలకు మించి సినిమా ఉంటుందని, ఇలాంటి కథ ఇప్పటివరకూ రాలేదని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాతలతోపాటు బెక్కెం వేణుగోపాల్ కూడా మాట్లాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

