Disqualification hearing | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కోర్టులో రెండో రోజు విచారణ కొనసాగింది. మొత్తం పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో బుధవారం నలుగురు స్పీకర్ ఎదుట హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంతో పాటు, ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు వసతులు కల్పించటానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.