Kalabhairava Swamy | లభైరవ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గణపతి పూజా యాగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. గురువారం ఉదయం శ్రీకాలభైరవ స్�