Manipur | మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడుతున్న మణిపూర్లో భారీగా ఆయుధాలు లభించాయి. కక్చింగ్ జిల్లాలో మణిపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న�
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. సోమవారం కాంగ్చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.