కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) భవిష్యత్ బంగారుమయంగా మారుతుందనడంతో ఎలాంటి అనుమానం లేదని ఐఎంఏ ఎథికల్ కమిటీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శేషుమాధవ్, కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్ఫర్మేటివ్
వైద్య రంగంలో స్వయం పరిశీలన, రీసెర్చ్ల ద్వారానే ఉత్తమ ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు.