ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Telangana | విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.