తెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కోసం ఇప్పటికీ దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు నిర్మాతలు
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెండ్లయిన తర్వాత సినిమాలకు దూరమవుతుందన్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా కాజల్ పెండ్లి తర్వాత కూడా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాజల్ తాజాగా అ