Nepal Floods : అకస్మికంగా సంభవించిన నేపాల్ వరదలు (Nepal Floods) పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికా దంపతుల ఆచూకీ సైతం తెలియడం లేదు.
Kailash Manasarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈసారి 720 మంది భక్తులు వెళ్లనున్నారు. వీరితోపాటు 30 మంది లయిజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు.