Ontimitta | టీటీడీ(Ttd) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపలోని ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahammotsavam) చివరిరోజు శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది.
Kodanda Ramudu | కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(Kodanda Rama Swamy) వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahamotsavam) భాగంగా మూడో రోజు ఆదివారం శ్రీ కోదండ రాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.