కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో (Cancer) బాధపడుతున్నారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజ�