TG New CS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రెండు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు.
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధా