Srisailam temple| సిబ్బంది వసతి గృహ సముదాయాలలో వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆదేశించారు.
Srisailam : శ్రీశైల క్షేత్రంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర దేవాదయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ (K Ramachandra Mohan) అన్నారు.