ఎలక్షన్ కింగ్ కే పద్మరాజన్.. ఏ ఎన్నికైనా సరే తగ్గేదేలే అంటారాయన. గెలుపోటములతో సంబంధం లేదు.. పోటీ చేశామా? లేదా? అన్నదే ఆయనకు లెక్క. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఓ నామినేషన్ వేయనిదే ఊరుకోరు.
ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించి
K Padmarajan | సుమారు 35 ఏళ్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్‌లోకి ఎక్కాడు. తన రికార్డ్‌ను పద�