బహుజన సామాజిక అభివృద్ధి కోసం పరితపించిన నేత బహుజనుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుఫూలే అని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి నివాసంలో ఫూలే చిత్రపటానికి పూ లమాల వ�
Jyotirao Phule | మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11న) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.