స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి.
దేశంలోనే మహోన్న తమైన వ్యక్తి జ్యోతిబాపూలే అని రామాయంపేట ఉమ్మడి మెదక్ జిల్లా సావిత్రిబాయి ఫూలే సంఘం అధ్యక్షురాలు పోచమ్మల అశ్వీనిశ్రీనివాస్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివ�