Justice N.V. Shravan Kumar | కక్షిదారులకు సత్వర న్యాయం అందాలని,రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కు కృషి చేయాలని జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సొంత నిబంధనల ప్రకారం అకౌంట్ నిర్వహించేందుకు అనుమతించాలని బ్యాంకుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి గుర్తించి ఇద్దరు అధీకృత అధికారుల వివరాలను త