గిరిజన ప్రాంతాల్లోని స్థానిక సంస్థలో 100 శాతం సీట్లను గిరిజనులకే రిజర్వేషన్ చేయడం చెల్లదంటూ హైకోర్టులో నాన్ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది.
జూలై 1 నుంచి అమల్లోకొస్తున్న కొత్త క్రి మినల్ చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ కే సురేందర్ అభిప్రాయపడ్డారు.