కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు.
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయాలు పూర్తి వివక్షాపూరితంగా, ఏకపక్షంగా ఉన్నప్పుడు తప్పితే కోర్టులు విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్ట�