కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణ 6 వారాలు వాయిదా
కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు.
హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూవివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆరు వారాలు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు. పర్యావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను తాము అభినందిస్తున్నామని, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు.
పర్యావరణాన్ని సమతుల్యం చెయ్యాలని, పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవాయ్ ఆదేశించారు. దాంతో సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించడానికి 6 వారాల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టును కోరారు.
దాంతో కోర్టు కేసు తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే.. అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తామని జస్టిస్ గవాయ్ తెలిపారు. తన రిటైర్మెంట్ లోపల కేసులో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

