జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో కనక్ పసిడి పతకంతో మెరిసింది.
జర్మనీలో ఇటీవల జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిసిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌ను గురువారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. సెన్యమ్ ఇప్పటికే స్వర్ణం దక్కించుకోగా.. ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో గౌతమి-అభినవ్ జంట బంగారు పతకం కైవసం చే�