ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా, ఇ�
ప్రభుత్వం పేదలకు అం దించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గట్టు మం డలం ఇందువాసి గ్రామానికి చెందిన శారదమ్మ వైద్య ఖ�