ఈ నెల 12 నుంచి 29 వరకు వరుసగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షల నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 12న ఇంగ్లిష్, 13న బోటనీ, 14న ఎకనామిక్స్, 20న కెమిస్ట్రీ, 21న తెలుగు, 22న ఫిజిక్�
ఈ నెలంతా ఉద్యోగాల భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నెలలోనే 15 పరీక్షలు జరుగుతుండటం విశేషం. 4న పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల పరీక్షతో ప్రారంభమై, 29న జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల పరీక్షలతో ముగియనున్నాయి.