Passengers Jump Out Of Moving Bus | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు కదులుతుండగా కొందరు మహిళలు కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజింగ్: ఒక కారు కొండ అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. అందులోని ఒక మహిళ తృటిలో జంప్ చేసింది. కాగా, కారు లోపలే ఉన్న మరో మహిళ కూడా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. ఒళ్లు జలద�